Home » photogallery » sports »

BIG BLOW TO TEAM INDIA BEFORE WEST INDIES SERIES STAR OPENER KL RAHUL TESTS CORONA POSITIVE SRD

Team India : టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ కి కరోనా.. ఆ సిరీస్ ఆడటం అనుమానమే..!

Team India : టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియా ధనాధన్ సిరీస్ ల మీద ఫోకస్ పెట్టింది. అందుకు తగ్గట్టుగా ఇంగ్లండ్ పర్యటన తర్వాత విండీస్, జింబాబ్వే సిరీస్ లను ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత ఆసియా కప్ ఆడనుంది. అయితే.. ఈ సిరీస్ లకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.