Home » photogallery » sports »

BHUVNESHWAR KUMAR BOWLS AT 208 KMPH LATER MATCH OFFICIALS REVEAL THAT ITS ALL SPEED GUN ERROR DURING 1ST T20I VS IRELAND SJN

IND vs IRE : ఉమ్రాన్ కంటే వేగంగా బౌలింగ్ చేసిన భువీ.. గంటకు 208 కి.మీలతో ప్రపంచ రికార్డు.. కానీ..

Bhuvneshwar Kumar : వర్షం వల్ల మ్యాచ్ దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆరంభం కాగా.. అంపైర్లు ఆటను ఇన్నింగ్స్ కు 12 ఓవర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసింది. హ్యారీ హెక్టార్ (33 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.