Home » photogallery » sports »

BEST MOMENTS OF RHYTHMIC GYMNASTICS AT 2018 YOUTH OLYMPICS

PICS : 'జిగేల్‌'మనిపించే జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు

2018 యూత్ ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్‌లో పోటీదారుల విన్యాసాలు వీక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదు. బాలికల రిథమిక్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో కంటెస్టంట్స్ యాక్రోబ్యాటిక్ ఫీట్స్‌తో అభిమానులను అలరించారు. శరీరాన్ని విల్లులా వంచి,గాల్లో ఎగురుతూ చేసిన స్టంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.