స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని అంటుంటారు. ప్రతీ ఒక్కరికి ఎంతో మంది స్నేహితులు ఉంటారు. కానీ వారిలో బెస్ట్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు. స్కూల్లోనో కాలేజ్ లోనో లేదంటే మన కెరీర్ దశలోనే పరిచయం అయ్యే ఒకే ఒక్క ఫ్రెండ్ జీవితాంతం మనతో ఉండిపోతాడు. అలా టీమ్ఇండియాలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రికెటే వీరిని కలిపినా.. అంతకు మించిన బంధాన్ని వీళ్లు పంచుకుంటున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.