Home » photogallery » sports »

BELGIUM BEATS JAPAN TO REACH FIFA 2018 QUARTER FINALS

జపాన్ పోరాడింది..బెల్జియం పోటీలో నిలిచింది

2018 ఫిఫా ప్రపంచకప్‌లో ఆసియా జట్ల పోటీ ముగిసింది.ప్రీ క్వార్టర్‌ఫైనల్ చేరిన ఏకైక ఆసియా దేశం జపాన్..బెల్జియంను అధిగమించలేకపోయింది.ఆట ఆద్యంతం ఆధిపత్యం పోరాడిన జపాన్..అదనపు సమయంలో నాసర్ చాడ్లి గోల్‌తో టోర్నీ నుంచి నిష్క్రమించింది.3-2 గోల్స్‌తో నెగ్గిన బెల్జియం టైటిల్ రేస్‌లో నిలిచింది.