WTC Final - In Pics : కోహ్లీ వర్సెస్ విలియమ్సన్..బుమ్రా వర్సెస్ బౌల్ట్...హెడ్ టు హెడ్ రికార్డులు..

WTC Final : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌ మ్యాచ్‌కు టైమ్ దగ్గరపడింది. టెస్ట్ క్రికెట్‌ను సజీవంగా ఉంచడంతో పాటు.. ఈ ఫార్మాట్‌కు మరింత క్రేజ్ తీసుకురావడమే లక్ష్యంగా మొదలైన మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే మెగా ఫైనల్‌తో ఈ ఫస్ట్ టెస్ట్ ప్రపంచకప్ ముగియనుంది.