Virat Kohli : మహిళా క్రికెటర్ సారా టేలర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న కోహ్లీ..! ఆమె కోసం ఉదయం ఐదు గంటలకే..

Virat Kohli : విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మల జంట చాలా అందంగా కన్పిస్తోంది. ఈ ఇద్దరి మధ్య బలమైన బంధం ఉంది. 2017లో విరాట్ కోహ్లీ అనుష్క శర్మని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.