హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Team India: టీమిండియా సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఇవే.. లేదంటే టీ20 వరల్డ్‌కప్‌ ఆశలు వదులుకోవాల్సిందే!

Team India: టీమిండియా సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఇవే.. లేదంటే టీ20 వరల్డ్‌కప్‌ ఆశలు వదులుకోవాల్సిందే!

Team India: టీమిండియా సిరీస్ లు మీద సిరీస్ లు గెలుస్తున్నా.. కీలక టోర్నీల్లో చేతులేత్తేస్తుంది. ఇక, ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగాటోర్నీలో రాణించాలంటే టీమిండియా కొన్ని లోపాల్ని సరిదిద్దుకోవాల్సి ఉంది.