Home » photogallery » sports »

BEFORE ASIA CUP 2022 TEAM INDIA FANS ARE WORRIED DUE TO SKIPPER ROHIT SHARMA INJURY IN IND VS WI 3RD T20I SRD

Rohit Sharma : కీలక ఆసియా కప్ కు ముందు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న రోహిత్.. మళ్లీ కెప్టెన్ మార్పు తప్పదా..!

Rohit Sharma : విండీస్ సిరీస్ లో టీమిండియా దుమ్మురేపుతుంది. ఫస్ట్ వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు టీ20 సిరీస్ కైవసం చేసుకునే దిశగా సాగుతుంది. అయితే.. విండీస్ తో జరిగిన మూడో టీ20 టీమిండియా ఫ్యాన్స్ కు సంతోషంతో పాటు టెన్షన్ కలిగించింది. అందుకు కారణం ఏంటంటే..