Home » photogallery » sports » BCCI TALKS WITH CWI FRUITFUL CPL SCHEDULE TO BE ADVANCED ROUTE CLEARED FOR IPL 2021 JNK

IPL 2021 : పంతం నెగ్గించుకున్న బీసీసీఐ.. ఐపీఎల్ 2021కు తొలగిన అడ్డంకి.. రిక్వెస్ట్ అంగీకరించిన ఆ దేశ క్రికెట్ బోర్డు

ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ నిర్వహణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఐసీసీ నుంచే కాకుండా పలు క్రికెట్ బోర్డుల ద్వారా కూడా సమస్య ఉన్నది. వీటిని బీసీసీఐ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నది.