Home » photogallery » sports »

BCCI PRESIDENT SOURAV GANGULY BUYS RS 40 CRORE NEW HOUSE IN KOLKATA AT LOWER ROWDON STREET SRD

Sourav Ganguly New House: వామ్మో.. గంగూలీ కొన్న కొత్త బంగ్లా అన్ని కోట్లా.. రెండు సినిమాలు తీయొచ్చు భయ్యా..!

Sourav Ganguly New House: దాదా కోల్‌కతాలో కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయమే. ఆ బంగ్లా విలువతో చిన్న బడ్జెట్ సినిమాలు మూడు నుంచి నాలుగు వరకు తీయెచ్చు.