Home » photogallery » sports »

BCCI NEWS ICC ROUGH FTP DRAFT HAS TWO AND A HALF MONTH IPL WINDOW SJN

ICC : కాసుల లీగ్ ఐపీఎల్ ముందు మోకరిల్లిన ఐసీసీ.! డేంజర్ లో అంతర్జాతీయ క్రికెట్.!

ICC : భారత్ వేదికగా 2008లో ఆరంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనతికాలంలోనే అత్యంత పాపులర్ లీగ్ గా మారిపోయింది. అందుకు సాక్ష్యం ఇటీవలె అమ్ముడైన ఐపీఎల్ మీడియా రైట్స్. అమెరికా వేదికగా జరిగే నేష్నల్ ఫుట్ బాల్ లీగ్ తర్వాత రెండో స్థానంలో ఐపీఎల్ నిలిచింది.