చేతన్ (నార్త్ జోన్), హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబాసిష్ మొహంతి (ఈస్ట్ జోన్)లు సీనియర్ జట్టు జాతీయ సెలెక్టర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కమిటీని రద్దు చేసి.. కొత్తవారి కోసం దరఖాస్తులను ఈ నెల 26 వరకు ఆహ్వానించింది.