Home » photogallery » sports »

BCCI IS SERIOUS ON TEAM INDIA TEST SIDE SKIPPER VIRAT KOHLI FOR HIS LATEST COMMENTS SAYS REPORTS SRD

Kohli Vs BCCI : ముదురుతున్న వివాదం.. విరాట్ కోహ్లీపై బీసీసీఐ సీరియస్.. త్వరలోనే..!

Kohli Vs BCCI : విరాట్ కోహ్లీ చేసిన లేటెస్ట్ వ్యాఖ్యలతో గంగూలీ సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. దీంతో వారందరూ టీమిండియా టెస్ట్ కెప్టెన్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.