BCCI : టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త పరీక్ష.. జట్టులో ఉండాలంటే ఆ టెస్ట్ పాసవ్వాల్సిందే..

BCCI : ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా గర్జించింది. 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. టీమిండియా క్రికెటర్లకు ఫిట్ నెస్ విషయంలో కొత్త రూల్ తెచ్చింది బీసీసీఐ.