Cricket : బీసీసీఐ మమ్మల్ని అవమానించింది.. టీమ్ ఇండియా పర్యటన నేపథ్యంలో అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు

శ్రీలంక పర్యటనకు ఒక బి గ్రేడ్ జట్టును పంపి బీసీసీఐ అవమానించిందని మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ వ్యాఖ్యానించారు. అతడి వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం చెలరేగుతున్నది.