Home » photogallery » sports »

BCCI GIVES DEAD LINE TO LUCKNOW AND AHEMADABAD TEAMS TO SELECT THREE PLAYERS FROM AUCTION LIST SRD

IPL 2022 : త్వరగా ఆ పని చేయండి.. ఆ రెండు జట్లకు ఈ నెల 31 వరకు బీసీసీఐ డెడ్ లైన్..!

IPL 2022 : ఐపీఎల్ సీజన్ 2022 (IPL 2022) నిర్వహణ కీసం బీసీసీఐ (BCCI)కసరత్తు మొదలుపెట్టింది. మరోసారి.. కరోనా ఈ క్యాష్ రీచ్ లీగ్ కు అడ్డుంకులు సృష్టించడానికి సై అంటోంది. దీంతో, బీసీసీఐ సీజన్ నిర్వహణ కోసం పనుల్ని వేగవంతం చేసింది.