Team India : క్రికెటర్లు కోవిషీల్డ్ ఎందుకు వేసుకోవాలి? వివరణ ఇచ్చిన బీసీసీఐ.. ఇంటి వద్దే కరోనా పరీక్షలు

క్రికెటర్లు కేవలం కోవిషీల్డ్ మాత్రమే వేసుకోవాలని బీసీసీఐ సూచించడం వెనుక అసలు కారణం ఏమిటో తెలిపింది. ఇంగ్లాండ్ వెళ్లే క్రికెటర్లకు మాత్రమే ఈ సూచన చేసినట్లు కూడా చెప్పింది.