విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని ఆడకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అయితే బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టు, సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడింది. అయితే, ఇలా టీ20ల్లో సూపర్ స్టార్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ని తప్పించే సాహసం బీసీసీఐ చేస్తుందో.. లేదో వేచి చూడాలి.