Home » photogallery » sports » BCCI CONSIDERING TO CANCEL TEAM INDIA HOLIDAYS DUE TO DELTA STRAIN TREASURER ARUN DHUMAL GIVES A HINT JNK

Team India : టీమ్ ఇండియా క్రికెటర్ల సెలవులు రద్దు చేయనున్న బీసీసీఐ? బయోబబుల్‌లోనే 42 రోజులు?

టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి ఇంకా 42 రోజుల సమయం ఉన్నది. అన్ని రోజులు హోటల్ గదులకే పరిమితం అయితే క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని గ్రహించిన బీసీసీఐ 20 రోజులు సెలవులు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ సెలవులను రద్దు చేసే యోచనలో ఉన్నది. ఎందుకంటే