అయితే ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్లో ఉన్న టెస్టు స్పెషలిస్ట్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మల స్థాయి తగ్గిస్తూ బోర్డు ‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు)లోకి మార్చింది. ఈ ముగ్గురు టెస్టు జట్టులో స్థానం కోల్పోయారు. దీంతో, సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా భారీగా నష్టపోయారు.