టీమిండియా (Team India)లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) స్టార్ బౌలర్ గా ఒక వెలుగు వెలిగాడు. ధోని (MS Dhoni) నాయత్వంలో టీమిండియా విజయాల్లో భువీ కీలక పాత్ర పోషించాడు. అయితే అనంతరం తొడ కండరాల గాయం బారిన పడి కొన్ని రోజుల పాటు ఆటకు దూరమయ్యాడు.