Home » photogallery » sports »

BCCI ANNOUNCES CASH REWARD FOR TOKYO OLYMPICS WINNERS HERE IS THE CASH PRIZE DETAILS SK

Tokyo Olympics: ఒలింపిక్ మెడల్ విజేతలకు బీసీసీఐ నజరానా... ఎవరికి ఎన్ని కోట్లంటే...

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఒక స్వర్ణంతో పాటు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు గెలిచింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన విజేతలకు క్రికెట్ తరపున బీసీసీఐ నజరానా ప్రకటించింది. మరి ఎవరికి ఎంత డబ్బు ప్రకటించారో ఇక్కడ తెలుసుకుందాం.