Home » photogallery » sports »

BANGLADESH STAR ALL ROUNDER SHAKIB AL HASAN IN BIG TROUBLE ENDORSING BETTING WEBSITE WITHOUT INFORMING BCB SJN

BCB : నిషేధం విధించినా సిగ్గు రాలేదా.. డబ్బు కోసం మళ్లీ ఆ మురికి కూపంలోకే వెళ్లిన బంగ్లా స్టార్ ఆల్ రౌండర్.. ఏం జరిగిందంటే?

Bangladesh cricket Board : బెట్టింగ్‌ అనేది ఒక అనైతిక చర్య అని.. బెట్టింగ్‌తో సంబంధమున్న ఏ కంపెనీతోనూ ఆటగాళ్లు ఒప్పందం కుదుర్చుకోరాదని నిబంధనల్లో ఉందని బీసీబీ అధ్యక్షుడు నజ్‌ముల్‌ హసన్‌ పేర్కొన్నాడు.