చీర కట్టులో బ్యూటీ బ్యాటింగ్.. లేడీ క్రికెటర్ వెడ్డింగ్ ఫొటోలు వైరల్..

వెడ్డింగ్ ఫొటో షూట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందరి కంటే వైరైటీగా ఫొటో షూట్ ఉండేలా యువత డిఫెరెంట్‌‌‌గా ఆలోచిస్తున్నారు. ఐతే ఓ అందమైన యువతి చీరకట్టులో బ్యాటింగ్ చేస్తూ వెడ్డింగ్ ఫొటోలు తీయించుకుంది. అవి ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. ఆమె సాధారణ యువతి కాదు.. అంతర్జాతీయ క్రికెటర్...!