వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ( ట్విట్టర్) సింధు పసిడి పతకం గెలవడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. ( ట్విట్టర్ ) ఈ సందర్భంగా సింధూకు గిప్ట్ చేస్తూ... ఆమె సూపర్ మోడల్, రోల్ మోడల్ అంటూ రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. ( ట్విట్టర్ ) దేశం గర్వపడేలా చేసిందంటూ సింధూపై ... ఉపాశన ట్వీట్ చేశారు. ( ట్విట్టర్ ) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ఉపాశన. ( ట్విట్టర్ )