టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ ఫైట్లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో చైనా ప్లేయర్ హి బింగ్జియావోను చిత్తు చేసింది. దీంతో వరుసగా రెండో ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డుకెక్కింది. (Image Credit : Instagram)