హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

PV Sindhu Vs Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో బాలీవుడ్ బ్యూటీ పోటీ..? గెలిచింది ఎవరు..?

PV Sindhu Vs Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో బాలీవుడ్ బ్యూటీ పోటీ..? గెలిచింది ఎవరు..?

Bollywood Badminton: ఇటీవల ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ నెగ్గి ఫుల్ జోష్ లో ఉన్న భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పివీ సింధు ఫుల్ బిజీ గా ఉంది. టాలీవుడ్.. బాలీవుడ్ సెలబ్రిటీలతో చిల్ అవుతోంది. కేవలం ఇలా విందు కార్యక్రమాల్లో పాల్గొడమే కాదు.. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొనె కూతురు దీపికాతో బ్యాడ్మింటన్ ఆడింది.. ఇంతకీ ఎందుకు ఆడారో తెలుసా..?