బ్యాడ్మింటన్ స్టార్ గా గుర్తింపు పొందిన జ్వాలాకు మొదటి నుంచి యాక్టింగ్ వైపు ఆసక్తి ఉంది. సినిమాల్లో నటించాలని ప్రయత్నించింది. అయితే నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ లో కనిపించి తన కోరిక తీర్చుకుంది. కానీ పాటలో జ్వాలా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆమకు అవకాశాలు కనుమరుగయ్యాయి. మరి ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోతో కలిసి ఏడు అడుగులువేసింది.జ్వాలా.. మరి ఆమె కోరిక పెళ్లి తరువాతైనా తీరుతుందేమో చూడాలి.