పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి అయేషా ఉమర్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయేషా ఉమర్ తన సొంత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షోయబ్‌తో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నది. అతనితో దిగిన ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. భార్య సానియా మీర్జా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.