Home » photogallery » sports »

AUSTRALIAN TROY COOLEY SET TO BE APPOINTED NCA FAST BOWLING COACH DEEP DAS WILL CONTINUE AND T DILIP IS FIELDING COACH JNK

National Cricket Academy: ఎన్‌సీఏ ఇక వీరి చేతుల్లోనే.. కోచ్‌లను నియమించిన బీసీసీఐ.. ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాదీ

NAC: ఎన్ఏసీ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌ తన పదవిని వదిలి టీమ్ ఇండియా కోచ్‌గా వెళ్లాడు. అదే సమయంలో ఎన్ఏసీలోని పలువురు కోచ్‌ల పదవీ కాలం ముగియడంతో బీసీసీఐ కొత్త వారిని నియమించింది.