Tokyo Olympics: ఒలింపిక్స్‌లో రికార్డు సృష్టించిన స్విమ్మర్.. ఓకే ఒలింపిక్స్‌లో 7 పతకాలు

టోక్యో ఒలింపిక్స్ స్విమ్మింగ్ విభాగంలో ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెకియాన్ రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో ఏడు స్వర్ణ పతకాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.