Ellyse Perry : ఈ మహిళా స్టార్ క్రికెటర్ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు..

Ellyse Perry : ఎల్లీస్ పెర్రీ.. (Ellyse Perry) క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ఆటతో పాటు అందంతోనూ వరల్డ్ వైడ్ గా బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాందించుకుంది ఎల్లీస్ పెర్రీ. క్రికెట్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఎల్లీస్ కు సోషల్ మీడియాలో తెగ క్రేజ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్స్ పెర్రీ సొంతం.