Home » photogallery » sports » AUSTRALIAN CRICKETERS CREACH THEIR DESTINATION KIWIS PLAYERS REACH ENGLAND JNK

IPL 2021: ఆస్ట్రేలియన్లు ఇంటికి.. కివీస్ క్రికెటర్లు ఇంగ్లాండ్‌కు.. భారం దించుకున్న బీసీసీఐ

ఐపీఎల్‌లో పాల్గొన్న విదేశీ ప్లేయర్లు అందరూ తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకున్నది. ఆస్ట్రేలియా ప్లేయర్లు సిడ్నీ చేరుకోగా.. న్యూజీలాండ్ క్రికెటర్లు మాత్రం ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉండటంతో లండన్ వెళ్లారు.