Aaron Finch : తండ్రైన ఆరోన్ ఫించ్.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో చూడండి..!

Aaron Finch : ఆస్ట్రేలియా లిమిటెట్ ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (Aaron Finch) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ డ్యాషింగ్ ఓపెనర్ తండ్రయ్యాడు.