సౌతాఫ్రికా జట్టును 189 పరుగులకే ఆలౌట్ చేసింది ఆస్ట్రేలియా జట్టు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్కో జాన్సెన్ (136 బంతుల్లో 59 పరుగులు ; 10 ఫోర్లు), వెరన్నే (99 బంతుల్లో 52 పరుగులు ; 3 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. (PC : Cricket Australia)
ఇప్పుడు గ్రీన్ పొలార్డ్ లేని లోటును ముంబై ఇండియన్స్ కు తీరుస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లో సత్తా చాటుతున్న కామెరూన్ గ్రీన్ ముంబై ఇండియన్స్ కు ప్లస్ కానున్నాడు. మొత్తానికి భారీ మొత్తం చెల్లించినా.. మంచి ఆటగాణ్ని దక్కించుకున్నందుకు ముంబై సంతోషపడుతుంది. (PC : Cricket Australia)