Home » photogallery » sports »

AUS VS ENG USMAN KHAWAJAS STUNNING RETURN TO TEST CRICKET WITH A BLISTERING BACK TO BACK CENTURIES SRD

Ashes Series : షాన్ దార్ ఉస్మాన్.. వరుస సెంచరీలతో దుమ్మురేపాడు..

Ashes Series : రెండేళ్ల నుంచి అతనికి జట్టులో చోటే లేదు. కానీ, ట్రావిడ్ హెడ్ కు కరోనా సోకడంతో.. అతన్ని జట్టులోకి తీసుకున్నారు. వచ్చిన ఛాన్స్ ను రెండు చేతులా ఉపయోగించుకున్న ఆ ప్లేయర్.. వరుసగా రెండు సెంచరీలతో దుమ్మురేపాడు. అతడే ఉస్మాన్ ఖావాజా.