Home » photogallery » sports »

AUS VS ENG ASHES 2021 22 1ST TEST DAY 4 IN PICS AUSTRALIA BEAT ENGLAND BY 9 WICKETS TAKE 1 0 LEAD JNK

AUS vs ENG: గబ్బాలో ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియా.. సిరీస్‌లో 1-0తో ముందంజ.. నాథన్ లయన్ రికార్డు

AUS vs ENG: గబ్బాలో జరిగిన తొలి టెస్టులో జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనమైన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.