Home » photogallery » sports »

AUGMENTED REALITY PROJECT RECREATES SITE OF FIRST EVER OLYMPIC GAMES CHECK IMAGES JNK

Olympic Site: అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా తొలి ఒలింపిక్ స్టేడియంను పునః సృష్టించిన టెక్నాలజీ నిపుణులు

ఎప్పుడో శతాబ్దాల క్రితం గ్రీసులో జరిగిన ఒలింపిక్స్ వేదికను మైక్రోస్టాఫ్ట్ సంస్థ పునఃసృష్టించింది. ఒలింపియా స్టేడియం ఆనాడు ఎలా ఉందో కేవలం ఒక యాప్ ఉపయోగించి చూసే ఏర్పాట్లు చేసింది.