DSP Job for Lovlina: లవ్లీనాపై వరాల జల్లు.. అస్సాం ప్రభుత్వం ఏమేం ఇచ్చిందో తెలుసా? ఉద్యోగంతో పాటు..

టోక్యో ఒలింపిక్స్ 2020 బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గహైన్‌కు అస్సాంలో ఘనస్వాగతం లభించింది. స్వయంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలకడమే కాకుండా అనేక అవార్డులు, రివార్డులు ప్రకటించారు.