Home » photogallery » sports »

ASIA CUP TEAM INDIA EX SKIPPER VIRAT KOHLI SPECIAL DIET WILL GIVE YOU FITNESS GOALS AND ALL EYES ARE ON HIM IN IND VS PAK GAME GH SRD

Virat Kohli: లెక్కలేసుకుని మరి తింటున్న కోహ్లీ.. ఇక, ఆసియా కప్ లో పాకిస్తాన్ కు దబిడి దిబిడే..

Virat Kohli: ఫామ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు విరాట్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. తనను తాను ఫిట్‌గా ఉంచుకునేందుకు స్పెషల్ డైట్‌ ఫాలో అవుతున్నాడు.