హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Asia Cup 2022 : ఈ చిన్న కిటుకుతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను ఫ్రీగా చూసేయండి.. అంతేకాదు ఆసియా కప్ మొత్తాన్ని కూడా

Asia Cup 2022 : ఈ చిన్న కిటుకుతో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను ఫ్రీగా చూసేయండి.. అంతేకాదు ఆసియా కప్ మొత్తాన్ని కూడా

Asia Cup 2022 : ఇక 28న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య తాడో పేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్ లను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Top Stories