హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Virat kohli : అది లేకుండానే వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది కూడా డౌటే?

Virat kohli : అది లేకుండానే వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది కూడా డౌటే?

Virat Kohli : ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఆటతీరు దారుణంగా తయారైంది. టీమిండియా తరఫున పరుగులు సాధించిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ క్రమంలో అతడు ఈ నెల 27 నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ లో తప్పకుండా రాణించాల్సి ఉంది. లేదంటే టి20 ప్రపంచకప్ లో ప్లేస్ గల్లంతయ్యే అవకాశం కూడా ఉంది.

Top Stories