Home » photogallery » sports »

ASIA CUP 2022 THESE 3 PLAYERS MAY NOT GET CHANCE IN TEAM INDIA XI FOR ASIA CUP AND T20 WORLD CUP THIS YEAR SJN

Team India : టీమిండియాలో ఈ ముగ్గురు దండగ.. వీరికి ఛాన్స్ ఇస్తే ఓటమిని కొని తెచ్చుకున్నట్లే..

IND vs WI : ఈ ప్రపంచకప్ లో చాంపియన్ గా నిలిచేందుకు భారత్ ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత జరిగిన.. జరుగుతోన్న టి20 సిరీస్ ల్లో అనేక మంది ప్లేయర్లను పరిశీలించింది. యువ ప్లేయర్లకు అవకాశాల మీద అవకాశాలను ఇస్తూ వారి ప్రతిభను అంచనా వేస్తుంది.