హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Asia Cup 2022 : ఈ భారత ప్లేయర్ కు హైప్ ఎక్కువ ఆట తక్కువ.. అతడి కంటే గిల్ బెటరే కదా!

Asia Cup 2022 : ఈ భారత ప్లేయర్ కు హైప్ ఎక్కువ ఆట తక్కువ.. అతడి కంటే గిల్ బెటరే కదా!

Asia Cup 2022 : హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే టి20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత్ జట్టుపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఆసియా కప్ కు ప్రకటించిన జట్టులో ముఖ్యంగా బౌలింగ్ విభాగాంలో కొన్ని మార్పులతో టి20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.

Top Stories