Home » photogallery » sports »

ASIA CUP 2022 TEAM INDIA SQUAD FOR ASIA CUP 2022 SHARDUL THAKUR DIDNT PICKED FOR ASIA CUP 2022 SJN

Asia Cup 2022 : టీమిండియాలో ‘లార్డ్’ అడ్రస్ గల్లంతైందిగా.. పాపం ఇప్పుడు ఆ ప్లేయర్ పరిస్థితేంటో?

Asia Cup 2022 : గాయాలతో హర్షల్ పటేల్, జస్ ప్రీత్ బుమ్రాలు ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాల కేఎల్ రాహుల్ (KL rAhul), ఇంగ్లండ్ పర్యటన అనంతరం క్రికెట్ కు విరామం ప్రకటించిన విరాట్ కోహ్లీ (Virat kohli)లు మళ్లీ జట్టులోకి వచ్చారు.