Home » photogallery » sports »

ASIA CUP 2022 TEAM INDIA SQUAD DINESH KARTHIK WILL BE 2ND WICKET KEEPER FOR TEAM INDIA IN ASIA CUP 2022 AND T20 WORLD CUP SJN

Asia Cup 2022 : చివరి టి20లో కార్తీక్ కాకా వికెట్ కీపింగ్.. టి20 ప్రపంచకప్ జట్టు ఎలా ఉంటుందో హింట్ ఇచ్చిన ద్రవిడ్

Asia Cup 2022 : సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలవడంతో.. చివరిదైన ఐదో టి20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతినిచ్చింది.