Home » photogallery » sports »

ASIA CUP 2022 TEAM INDIA SKIPPER ROHIT SHARMA EYES THESE RECORD AND CAN BECOME THE 2ND CAPTAIN TO WIN 10 MATCHES AFTER MS DHONI BABAR AZAM ALSO SRD

Asia Cup 2022 : ఆసియా కప్ లో తిరుగులేని రోహిత్.. ధోని రికార్డుపై కన్ను.. బాబర్ ఆజాంకు గోల్డెన్ ఛాన్స్..

Asia Cup 2022 : రోహిత్ శర్మ మరియు బాబర్ ఆజం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నారు. ఆగస్టు 28న దుబాయ్‌లో టీ20 టోర్నీలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య (IND vs PAK) పోరు జరగనుంది. ఈ టోర్నీ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది.