హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Asia Cup 2022 : పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ కు ముందు భారత్ కు అపశకునం.. కరోనాతో అతడు అవుట్.. ఎవరంటే?

Asia Cup 2022 : పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ కు ముందు భారత్ కు అపశకునం.. కరోనాతో అతడు అవుట్.. ఎవరంటే?

Asia Cup 2022 : ఈ టోర్నీ కారణంగా భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 28న తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మంగళవారం దుబాయ్ కు కూడా చేరుకుంది.

Top Stories