Home » photogallery » sports »

ASIA CUP 2022 SCHEDULE TEAM INDIA STAR BATTER SURYAKUMAR YADAV BOUGHT 2 CRORES WORTH MERCEDES BENZ GLS SJN

Asia Cup 2022 : టీమిండియాలో కార్ల పిచ్చోడు ఎవరో తెలుసా.. తాజాగా మరో కార్ కొన్నాడు.. ధర ఎంతంటే?

Asia Cup 2022 : ఇప్పటికే అతడి గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూఈ 5 సిరీస్‌, ఆడీ ఏ6, రేంజ్‌ రోవర్‌, హుండాయ్‌ ఐ20, ఫార్చూనర్‌ వంటి కార్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా సూర్యకుమార్ మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సిడెస్ బెంజ్ GLS AMG వేరియంట్ ను దాదాపు 2.15 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.